Showing posts with label ileana news. Show all posts
Showing posts with label ileana news. Show all posts

Saturday, March 22, 2014

ఇలియానా కలల రాకుమారుడు ఎలా వుండాలంటే ..


గోవా భామ ఇలియానా బాలీవుడ్ పాగా వేసేందుకు పావులు కదుపుతుంది . ఇప్పటికే పలు పెద్ద చిత్రాలలో నటించిన ఆమె త్వరలో కొన్ని భారీ ప్రాజెక్ట్ లు చేయనుంది . కానీ ఇప్పుడు ఈ జగన సుందరి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలిచింది . మైన్ తేరా హీరో ప్రచారంలో భాగంగా తన కలల వరుడు ఎలా వుండాలి అంటే ఆ సినిమాలో హీరోగా నటించిన అతనిని చూపించింది . " ధావన్ వరుణ్ ! ! నాకు కాబోయేవాడు ఇలా ఉంటే చాలు . ఇతను చాలా చలాకీ , తెలివైనవాడు మరియు జాగ్రత్త పరుడు " అని చెప్పుకొచ్చింది .
Read more »