Showing posts with label aagadu movie. Show all posts
Showing posts with label aagadu movie. Show all posts

Tuesday, March 25, 2014

మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగడు’ ఫస్ట్ లుక్ లాంచ్


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హీరోగా నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత కొంతకాలంగా మహేష్ బాబు తన సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్ ని సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. ‘ఆగడు’ సినిమాకి కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో కానున్నారు. ఈ చిత్ర నిర్మాతలు కృష్ణ గారి పుట్టిన రోజు అయిన మే 31న ఆగడు మూవీ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ ఎలా ఉందో తెలియాలంటే మే 31 వరకు ఆగాల్సిందే. తమన్నా ఇటీవలే ఆగడు షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూడవ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read more »

Sunday, February 2, 2014

Mahesh Babu’s Aagadu film Relesing Month


Super Star Mahesh Babu’s Aagadu film shooting schedules are taking shape at a brisk progress and the movie will hit the screens in September, as per the reports.
Earlier there has been buzz that this Srinu Vytla directorial will release for summer, but the latest reports from the unit reveal that the producers are targeting for Dussera release in September.
Mahesh Babu has high hopes on Aagadu, his second combo with Dookudu director Srinu Vytla, being produced by 14 Reels Entertainment banner. The Super Star will be seen playing a tough cop while Milky White beauty Tamanna is playing his love interest.
Aagadu has Guhan as director of photography and Thaman as music director. The audio will be launched in August.
Read more »

Saturday, January 25, 2014

Mahesh again act as a police character


Mahesh Babu will be seen as tuff police officer in Aagadu film. Unlike in the earlier two films, Mahesh will not play undercover cop in Aagadu but he will be seen bashing up the baddies in cop uniform right from the beginning. The shooting schedules of Aagadu movie are progressing in Hyderabad. With Tamanna as the leading lady, Aagadu is being produced by 14 Reels Entertainment banner by Anil Sunkara, Ram Achanta and Gopichand Achanta. Thaman is the music director and Guhan is the cinematographer.
Read more »